A tribute to Sita of “Sita Ramam” – In Telugu

సీతారామం – పరిచయం అక్కర్లేని సినిమా, “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే…” అనే డైలాగ్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తూ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ సీత గురించి నాలుగు మాటలు పోగేస్తే ఎలా ఉంటుంది? ప్రేమ, దాన్ని వ్యక్తం చేసే మాటలే కాకుండా చూస్తున్నంత సేపూ కనులను కట్టిపడేసే ఇంకో మ్యాజిక్కు కూడా ఉంది, అదేనండోయ్ మన హీరోయిన్ కట్టిన చీరలు. చీర ఆడవారికి ఒక ఎమోషన్. సినిమాలో సీతను చూస్తుంటే ఎంత చక్కగా … Continue reading A tribute to Sita of “Sita Ramam” – In Telugu