Beautiful poetry about greatness of Saree – Chandini Meda

చీర : ఆరు గజాలు ఉండే అందమైన వస్త్రం.. ఆడవారు ఆనందంగా తొడిగే అలంకరణం.. చీర : వన్నెలు కప్పుతూ సొగసును దాచి పెడుతూ కనీ కనిపించని అందాలతో ఇతరులను ఆకర్షిస్తు ఇట్టే ఆకట్టుకునే మా ఆడువారు ఒంటి మీద ఆభరణం.. జాతి మత కుల బేధం ఇవేమీ అడ్డు చెప్పనిది . ఒక్కో సందర్భానికి…











